Webdunia - Bharat's app for daily news and videos

Install App

బూందీ పాయసం తయారు చేయడం ఏలా?

Webdunia
శుక్రవారం, 28 డిశెంబరు 2012 (18:09 IST)
FILE
పిల్లలు పాయసం అంటే ఇష్టపడతారు. పుట్టిన రోజు పండగలు వస్తే ఆ రోజు పాయసం ఉండాల్సిందే. రోటీన్‌గా ఒట్టి పాయసమే కాకుండా, బూందీ పాయసం ట్రై చేయండి.

కావల్సిన పదార్థాలు :
సెనగపిండి- అరగ్లాసు
నూనె- వేయించడానికి సరిపడా
ఉప్పు- కొద్దిగా
పంచదార- పావుకేజీ
యాలకుల పొడి- అరచెంచా
పాలు - లీటరు కన్నా కొద్దిగా ఎక్కువ,
నేతిలో వెయించిన జీడిపప్పు పలుకులు- కొన్ని
మొక్క జొన్న పిండి- మూడు చెంచాలు
వంటసోడా- చిటికెడు

తయారీ:
సెనగపిండిలో చిటికెడు ఉప్పు, వంటసోడా వేసి నీళ్ళతో గరిటెజారుగా కలుపు కోవాలి. బాణిలిలో నూనె వేడిచేసి చిల్లుల వేస్తే బూందీ వస్తుంది. వేగాక తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు లీటరు పాలు మరిగించి పంచదార వేయాలి. అది కరిగాక బూందీని చేర్చాలి.

ఐదారు నిమిషాలయ్యాక యాలకులు పొడి, జీడిపప్పు పలుకులు వేయాలి. మిగిలిన పాలల్లో మొక్కజొన్న పిండి కలిపి పాయసానికి చేర్చాలి. మిశ్రమం చిక్కగా అయ్యాక దింపేసి చిటికెడు ఉప్పు వేస్తే చాలు. కమ్మని బూందీ పాయసం తయారైనట్లే...
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా డిఫరెంట్ షేడ్ ని ప్రజెంట్ చేస్తోన్న మూవీ ఓదెల 2

శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న కుబేర టాకీ పార్ట్ పూర్తిచేసి టీజర్ కు సిద్ధమైంది

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

Show comments