Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీట్‌రూట్ ఖీర్ తయారీ విధానం

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2008 (16:25 IST)
తీసుకోవలసిన పదార్ధాలు: బీట్‌రూట్ - 1(మీడియం సైజులో), పాలు - అర లీటరు, చక్కెర - ఒక కప్పు, ఆల్మండ్ ఎస్సెన్స్ - ఒక టేబుల్ స్పూను.

ఇలా తయారు చేయండి: ముందుగా బీట్ రూట్‌ను శుభ్రంగా కడుక్కొని దానిపై తొక్కను తొలగించాలి. అనంతరం బీట్‌రూట్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్‌చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టౌమీద బాణళి వేడెక్కాక బీట్‌రూట్ ముక్కలను వేసి.. అందులో సరిపడినంత పాలు పోయాలి.

ఈ మిశ్రమాన్ని ఎక్కువగా వేయించకుండా స్టౌమీద వేయించకూడదు. మిగిలిన పాలను స్టౌమీద బాగా కాగించాలి. ఇప్పుడు ఉడికించిన బీట్‌రూట్ ముక్కలను బాగా రుబ్బుకుని దానికి కాగిన పాలను జోడించాలి. ఈ మిశ్రమాన్ని ఓ ఐదు నిమిషాల పాటు స్టౌమీద పెట్టాలి.

కాసేపటి తర్వాత కాగిన ఈ మిశ్రమానికి చక్కెర కలుపుకోవాలి. అనంతరం స్టౌమీద నుంచి దించేసి కాసేపు చల్లారిన తర్వాత అందులో ఆల్మండ్ ఎస్సెన్స్ కలుపుకోవాలి. దీంతో బీట్‌రూట్ ఖీర్ రెడీ. దీన్ని చల్లగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహిళా రోగితో అసభ్యంగా ప్రవర్తించిన వార్డ్ బాయ్ అరెస్టు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

Show comments