Webdunia - Bharat's app for daily news and videos

Install App

బానానాతో జీడిపప్పు పాయసం

Webdunia
శుక్రవారం, 24 ఆగస్టు 2007 (18:56 IST)
కావలసిన వస్తువులు :
బియ్యం: 100 గ్రాములు
చక్కెర: 200 గ్రాములు
కొబ్బరి : అర్థ భాగం
ఏలకలు : 5
జీడిపప్పు : 5 లేక 6
పసుపు అరటిపళ్లు : 2

ఇలా చేయండి :
బియ్యం బాగా శుభ్రం చేసి గంటపాటు నీళ్ళలో నానబెట్టాలి. నానిన బియ్యంలో కొబ్బరి తురుమును చేర్చి మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి చిన్న మంటలో ఉడికిస్తూ కలుపుతూ ఉండాలి. మెత్తగా ఉడికిన తర్వాత చక్కెర, కొబ్బరి తురుమును చేర్చి 2 నిమిషాలు ఉడికించాలి.
తర్వాత రెండు పసుపు అరటి పళ్ల ముక్కలను ఆ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. 3 నిమిషాల తర్వాత ఆ మిశ్రమాన్ని దించి పక్కన పెట్టుకోండి. చివరిగా నెయ్యిలో వేయించిన జీడిపప్పు, ఏలకుల పొడిని కలపండి. బనానా పాయసం రెడీ...
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Inter student : గుండెపోటుతో తెలంగాణ విద్యార్థి మృతి.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Show comments