Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాద్‌షా ఎలా తయారు చేస్తారు?

Webdunia
File
FILE
దీపావళి పండుగకు తయారు చేసే స్వీట్లలో బాద్‌షా ఒకటి. అలాంటి బాద్‌షాను ఎలా తయారు చేస్తారో ఇక్కడ తెలుసుకుందాం. బాద్‌షా తయారీకి కావాల్సిన పదార్థాలను పరిశీలిస్తే...

మైదా : అరకేజీ
డాల్డా : 200 గ్రాములు
తినే సోడా : అర టీ స్పూన్‌
రిఫైండ్‌ఆయిల్‌ : తయారీకి సరిపడినంత
చక్కెర : ఒక కేజీ
యాలుకల పొడి : ఒక టీ స్పూన్‌
నెయ్యి : పది గ్రాములు
నీరు : అర లీటరు
తయారు చేసే విధానం...

ఒక పాత్రలో మైదా, సోడా, డాల్డాలకు తగినన్ని నీళ్లు కలిపి బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. ఆ ముద్దను చిన్న చిన్న ఉండలు చేయాలి. ఒక్కో ఉండ తీసుకుని దాన్ని గుండ్రంగా చేసి మధ్యలోకి చిన్నపాటి గుంట ఉండేలా నొక్కి సిద్ధంగా చేసి పెట్టుకోవాలి. ఒక బాండీలోని నూనెను దోరగా వేయించి పెట్టుకోవాలి.

పంచదార, నీళ్ల మిశ్రమాన్ని తీసుకుని సన్నని సెగపై తీగ పాకం వచ్చేవరకు మరిగించి, ఆపై యాలుకల పొడి, నెయ్యి వేసి కలిపి, వేయించి పెట్టుకున్న బాద్‌షాలు వేయాలి. పాకంలో 10 నిమిషాల పాటు నానబెట్టి తీసేయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments