Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాదం, పిస్తాల రుచితో "ఫ్రూట్ కీర్"

Webdunia
కావలసిన పదార్థాలు :
కమలాపండ్లు... ఐదు
ఆపిల్స్... రెండు
అరటిపండు... ఒకటి
ద్రాక్ష... ఒక కప్పు
దానిమ్మ గింజలు... ఒక కప్పు
పాలు... ఐదు కప్పులు
కండెన్స్‌డ్ మిల్క్... ఒక డబ్బా
యాలకుల పొడి... అర టీ.
బాదం, పిస్తా, జీడిపప్పు... తలా ఐదు చొప్పున
కుంకుమపువ్వు... నాలుగు కాడలు

తయారీ విధానం :
కమలా పండ్ల తొక్కలు, గింజలను తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టాలి. పావుకప్పు వేడిపాలలో కుంకుమపువ్వు కలిపి పక్కన ఉంచాలి. మిగతా నాలుగున్నర కప్పుల పాలు సగం అయ్యేదాకా మరిగించి, కండెన్స్‌డ్ మిల్క్ కలపాలి. దానికి కుంకుమపువ్వు కలిపిన పాలను జత చేయాలి.

పాలు గది వాతావరణంలోకి వచ్చాక, ఫ్రిజ్‌లో ఉంచి చల్లబర్చాలి. ఇప్పుడు ఆ పాలను, పండ్లను ఒక ఒక పాత్రలో కలిపి, యాలకుల పొడి చల్లి.. నేతిలో వేయించిన పిస్తా, బాదం, జీడిపప్పు ముక్కలతో అలంకరించి సర్వ్ చేయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

ఎట్టకేలకు హైస్పీడ్ కారిడార్‌కు మోక్షం - బెంగుళూరు వరకు పొడగింపు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

Show comments