Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలవర్థకమైన చిన్నారుల స్వీట్ "పాకీజా"

Webdunia
కావలసిన పదార్థాలు :
పాలు.. ఒక లీటరు
చక్కెర.. ఒక కేజీ
నిమ్మరసం.. ఒక టీ స్పూన్
క్రీం... తగినంత
పిస్తాపప్పులు.. గుప్పెడు

తయారీ విధానం :
పాలలో నిమ్మరసం వేసి మరిగించి విరిగాక పలుచటి క్లాత్‌లో కట్టాలి. నీరంతా పోయాక పాలవిరుగు (పనీర్)ను పూరీల పీట మీద మెత్తగా అయ్యే వరకు వత్తాలి. ఒక పాత్రలో అరకేజీ చక్కెర, కొద్దిగా నీరు పోసి వేడి చేయాలి. కరిగేలోపుగా పనీర్‌ను కొద్దిగా చేతిలోకి తీసుకుని బాల్‌లాగా చేసి కాస్త నొక్కి పొడవుగా వచ్చేటట్లు చేసి మరుగుతున్న చక్కెర నీటిలో వేయాలి.

ఇలా పనీర్ మొత్తాన్ని అలా చేసి.. అరగంట సేపు ఉడికించాలి. తరువాత వాటిని తీసి పక్కనే వేరే పాత్రలో మిగిలిన అరకేజీ చక్కెరతో తయారు చేసిన పాకంలో మునిగేటట్లుగా వేసి అలాగే ఉంచేయాలి. సర్వ్ చేసే ముందు పాకంలోంచి తీసి అవసరమయితే క్రీం, పిస్తాలతో గార్నిష్ చేసి వడ్డించాలి. అంతే పాకీజా రెడీ అయినట్లే..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

ఫ్యాంటు జేబులో పేలిన మొబైల్... తొడకు గాయాలు...

ఫ్లయింగ్ ట్యాంక్‌లు.. జూలైలో భారత్‌కు 3 అపాచీ హెలికాఫ్టర్లు

మద్యం సేవించి మొబైల్‍‌లో పాటలు పెట్టి బాలికలతో హెడ్మాస్టర్ అసభ్య నృత్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

గొడ్డలి, జూట్ రోప్ పట్టుకుని హైదరాబాద్‌లో యాక్షన్ సీన్స్ లో నాగచైతన్య షూటింగ్

Court: కోర్ట్ సినిమా నటి శ్రీదేవి కారు కొనేసిందోచ్!

Show comments