Webdunia - Bharat's app for daily news and videos

Install App

బనాన మిల్క్ షేక్ తయారు చేయడం ఎలా!!

Webdunia
మంగళవారం, 27 మార్చి 2012 (17:29 IST)
FILE
కావలసిన వస్తువులు :

పాలు - 2 గ్లాస్,
కట్‌చేసిన అరటి పండు ముక్కలు ( పసుపు పండ్లు) - 1 కప్పు,
బనాన ఎసెన్స్ - 1 టీస్పూన్,
చక్కర - 4 టేబుల్ స్పూన్,
ఐస్ ట్యూబ్స్ - 1 కప్పు,

తయారు చేసే పద్ధతి :

అన్ని వస్తువులను ఒకటిగా మిక్సీలో వేసి బాగా నురుగు వచ్చే వరకు మిక్స్ చేయాలి. తరువాత ఒక పెద్ద గ్లాస్ తీసుకొని అందరికీ ఇవ్వండి. ఇన్టెంట్ ఎనర్జీ (ఆరోగ్యం)కి బనాన మిల్క్ షేక్ తాగచ్చు. ఇంటికి ఎవరైన బంధువులు అకస్మాత్తుగా వస్తే కూడా ఇలా తయారు చేసి ఇవ్వచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

చక్కెర మిల్లులోకి వరద నీరు.. రూ.60 కోట్ల విలువ చేసే పంచదార నీటిపాలు

ఎఫైర్, ఆఖరుసారి కలుసుకుని ఆపేద్దాం అని పిలిచి మహిళను హత్య చేసిన ప్రియుడు

అమర్‌నాథ్ యాత్ర: నకిలీ యాత్ర కార్డుతో వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

Show comments