Webdunia - Bharat's app for daily news and videos

Install App

బనానా సింఘాల్‌

Webdunia
కావలసిన పదార్థాలు :
బొంబాయి రవ్వ... నాలుగు కప్పులు
అరటిపండ్లు... రెండు
నెయ్యి... అరకేజీ
పెరుగు... రెండు కప్పులు
పంచదార... ఒక కప్పు

తయారీ విధానం :
వెడల్పాటి పాత్రలో బొంబాయిరవ్వ, అరకప్పు నెయ్యి, అరటిపండ్ల గుజ్జు వేసి బాగా కలపాలి. మరోపాత్రలో పెరుగు, పంచదార పొడి కలపాలి. అందులో బొంబాయిరవ్వ మిశ్రమాన్ని వేసి 20 నిమిషాలు నాననివ్వాలి.

స్టవ్‌మీద కడాయి పెట్టి మంట మరీ ఎక్కువా, తక్కువా కాకుండా చూడాలి. మిగిలిన నెయ్యి కడాయిలో వేసి కాగాక... పైన కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని అరచేతిలో చిన్న చిన్న బిళ్లలుగా వత్తి నేతిలో రెండువైపులా వేయించి తీయాలి. చివరగా ఇష్టమైతే వీటిమీద యాలకులపొడి చల్లి వేడివేడిగా సర్వ్ చేయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వచ్చే నాలుగేళ్లలో మీకెలాంటి పనులు కావాలి... ఇంటికి కూటమి నేతలు

అమెరికాలో ఘోర ప్రమాదం... భాగ్యనగరికి చెందిన ఫ్యామిలీ అగ్నికి ఆహుతి

School van: కడలూరులో ఘోరం- స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు మృతి (video)

ఏపీలో రెచ్చిపోయిన కామాంధులు.. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. వద్దని వేడుకున్నా..

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

ఎంఎం కీరవాణికి పితృవియోగం....

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

Show comments