Webdunia - Bharat's app for daily news and videos

Install App

"బంగాళాదుంపల సరా"తో తీపి సరాగాలు

Webdunia
కావలసిన పదార్థాలు :
బంగాళాదుంపలు.. అర కేజీ
చక్కెర.. పావు కేజీ
నెయ్యి.. 200 గ్రా.
యాలక్కాయల పొడి.. రెండు టీ.

తయారీ విధానం :
బంగాళాదుంపలను కుక్కర్‌లో ఉడికించి, తొక్కతీసి మెత్తగా మెదపాలి. కాగుతున్న నెయ్యిలో ఈ ముద్దను వేసి గోధుమరంగు వచ్చేంతదాకా వేయించాలి. దాంట్లోనే చక్కెర పోసి బాగా కలియబెట్టి సన్నటి మంటమీద ఉడికించి నీరు ఇంకిపోయి ముద్దగా అయ్యేంతదాకా ఉంచాలి. చివర్లో యాలక్కాయలపొడి వేసి దించేయాలి. అంతే బంగాళాదుంపల సరా తయార్..! వేడిగా ఉన్నప్పుడే ఈ సరాను కప్పులలో వేసి స్పూన్ వేసి సర్వ్ చేయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పవన్ డాటర్స్.. ట్రోల్స్ తాటతీయనున్న ఏపీ సర్కారు

ఒడిశాకు చెందిన వివాహితపై సామూహిక అత్యాచారం..గుండుకొట్టి హత్య..

హైదరాబాదులో భారీ వర్షాలు.. స్తంభించిన ట్రాఫిక్

కార్న్‌ఫ్లేక్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన రూ.7 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

హలోవీన్ వేడుకలు.. భారతీయులు కెనడాను నాశనం చేశారు..! (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పలో ధనంజయ జాలీ రెడ్డి ప్రియురాలు ధన్యతతో ఎంగేజ్ మెంట్

ఆర్.ఆర్.ఆర్. సంగీత శక్తిని మరోసారి లండన్‌లో ప్రదర్శించనున్న కీరవాణి

కమల్ హాసన్, శివకార్తికేయన్ అమరన్ టీంని ప్రశంసించిన రజనీకాంత్

మా పండుగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది.. నటి సుహాసిని (video)

మట్కా ట్రైలర్ పై చిరంజీవి స్పందన - మట్కాలో నేనే హీరో, విలన్ కూడా : వరుణ్ తేజ్

Show comments