Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫైనాఫిల్ హల్వా

Webdunia
కావలసిన పదార్థాలు :
పైనాపిల్... ఒకటి
నెయ్యి... వంద గ్రా.
పంచదార... 350 గ్రా.
కోవా... వంద గ్రా.
బ్రెడ్‌ముక్కలు... వంద గ్రా.

తయారీ విధానం :
పైనాపిల్‌ పండును చెక్కు తీసి ముక్కలుగా కోసి మిక్సీలో వేసి ఓసారి తిప్పితే సగం మెత్తగానూ సగం ముక్కలుగానూ ఉంటుంది. ఈ పేస్ట్‌ను ఓ బాణలిలో వేసి, నెయ్యి కూడా వేసి నెమ్మదిగా తిప్పుతూ ఉడికించాలి. ఈ మిశ్రమం చిక్కబడుతుండగా పంచదార వేస్తే కాస్త పలచబడుతుంది. ఇప్పుడు కోవా, బ్రెడ్‌ముక్కలు జల్లి ముద్దగా అయ్యాక దించితే సరి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

Show comments