Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల కోసం తియ్యతియ్యగా "సింఘాల్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
బొంబాయి రవ్వ.. రెండు కప్పులు
పెరుగు.. ఒక కప్పు
నెయ్యి.. పావు కేజీ
పంచదార.. అర కప్పు
అరటిపండు.. ఒకటి

తయారీ విధానం :
వెడల్పాటి పాత్రలో బొంబాయిరవ్వ, పావుకప్పు నెయ్యి, అరటిపండుగుజ్జు వేసి బాగా కలపాలి. మరోపాత్రలో పెరుగు, పంచదార పొడి కలపాలి. అందులో బొంబాయిరవ్వ మిశ్రమాన్ని వేసి 20 నిమిషాలు నాననివ్వాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి మంట మరీ ఎక్కువా తక్కువా కాకుండా చూడాలి.

మిగిలిన నెయ్యి కడాయిలో వేసి కాగాక మిశ్రమాన్ని పైన కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసి, అరచేతిలో చిన్న చిన్న బిళ్లలుగా వత్తి నేతిలో వేసి, రెండువైపులా వేయించి తీయాలి. చివరగా ఇష్టమైతే వీటిమీద యాలకులపొడి చల్లి వేడివేడిగా సర్వ్ చేయాలి. అంతే పసందైన సింఘాల్ రెడీ..! టేస్టీగా, తియ్యగా ఉండే వీటిని చిన్నారులు చాలా ఇష్టంగా తింటారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Show comments