Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనీర్‌తో పాయసం

Webdunia
కావలసిన పదార్థాలు :
పాలు... ఒక లీటర్
పనీర్... పావుకేజీ
పంచదార... వంద గ్రాములు
రోజ్ ఎసెన్స్.. కొన్ని చుక్కలు
యాలక్కాయలపొడి... పావు టీస్పూన్
బాదం, పిస్తా పప్పులు... చెరో 25 గ్రాములు
తగరపు కాగితాలు... మూడు

తయారీ విధానం :
ముందుగా పనీర్‌ను మెత్తగా రుబ్బుకోవాలి. పాలు, పంచదార కలిపి సన్నటి మంటమీద ఉడికించాలి. లీటర్ పాలు అరలీటర్ అయ్యేదాకా అలా ఉడికిస్తూనే ఉండాలి. తరువాత అందులో రుబ్బుకున్న పనీర్‌ను వేసి బాగా కలియబెట్టాలి.

చివర్లో యాలక్కాయలపొడి.. వేయించిన బాదం, పిస్తాపప్పులు కూడా వేసి.. తగరపు కాగితంతో అలంకరించినట్లయితే, పనీర్‌తో తయారైన పాయసం రెడీ అయినట్లే..! సింపుల్‌గా తయారయ్యే ఈ పాయసాన్ని చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

Show comments