Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చ పచ్చాని రూపంలో "లిల్వా కా హల్వా"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
పచ్చిబఠాణీలు... 200 గ్రా.
నెయ్యి... వంద గ్రా.
పంచదార... 150 గ్రా.
పాలు... 60 మి.లీ.
కోవా... 75 గ్రా.
బాదంపప్పు... 25 గ్రా.
పిస్తాపప్పు... 25 గ్రా.

తయారీ విధానం :
పాలను మరిగించి చల్లార్చాలి. బాదం, పిస్తాపప్పుల్ని సన్నగా కోయాలి. పచ్చి బఠాణీలను ఉడికించి మెత్తగా మెదపాలి. దీన్ని 20 నిమిషాలపాటు, నేతిలో వేయించాక పంచదార వేసి కరగనివ్వాలి. తరువాత మరిగించి చల్లార్చిన పాలను, కోవానూ కూడా బఠాణీ మిశ్రమంలో కలిపి, పాలన్నీ ఆవిరైపోయే వరకూ ఉడికించాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బౌల్స్‌లో సర్ది... బాదం, పిస్తా పప్పులతో అలంకరిస్తే తినడానికే కాదు, చూసేందుకు చాలా ఆకర్షణీయంగా ఉండే లిల్వీ కా హల్వా తయారైనట్లే...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Show comments