Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చిగుమ్మడితో గుల్‌కండ్‌

Webdunia
కావలసిన పదార్థాలు :
బూడిద గుమ్మడికాయ... ఒక కేజీ
పంచదార... 300 గ్రా.
యాలకుల పొడి... 20 గ్రా.
జీడిపప్పు... వంద గ్రా.
నెయ్యి... 200 గ్రా.
గుల్‌కండ్... వంద గ్రా.
ఖర్జూరాలు... వంద గ్రా.
తేనె... వంద మి.లీ.

తయారీ విధానం :
గుమ్మడికాయ తురుమును జల్లెడమూకుడు (చిల్లుల ప్లేటు)లో వేసి అందులోని నీళ్లన్నీ పోయేవరకూ ఉంచాలి. నెయ్యి వేడిచేసి జీడిపప్పు వేయించాలి. అందులోనే గుమ్మడికాయ తురుము వేసి బాగా ఉడికించాలి. తరవాత పంచదార వేసి పాకం అంతా ఇగిరిపోయేవరకూ ఉడికించాలి.

తరిగిన ఎండు ఖర్జూరాలు, గుల్‌కండ్ (పంచదార ద్రావణంలో నానబెట్టిన గులాబీ రేకులు), తేనె వేసి హల్వాలా చిక్కబడేవరకూ ఉడికించి దించేయాలి. చివరగా యాలకుల పొడి వేసి కలిపి, పైన గులాబీరేకులు చల్లితే నోరూరించే పచ్చిగుమ్మడి గుల్‌కండ్‌ రెడీ..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రసన్నకుమార్ ఇంటిపైదాడి.. జగన్మోహన్ రెడ్డి ఫోనులో పరామర్శ

అమ్మకు దెయ్యం పట్టిందని కర్రలతో కొట్టి చంపించిన కుమారుడు...

ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. కారణం ఏంటి.. వర్షాలు ఎప్పటి నుంచి?

పిల్లలు పుట్టిస్తానంటూ మురుగు నీరు తాపించారు.... తాంత్రికుడి క్రూరత్వానికి నిండు ప్రాణం పోయింది...

Telangana: భర్తను నరికి చంపేసిన ఇద్దరు భార్యలు.. కారణం ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

Show comments