Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చగా, తియ్యగా అలరించే "పిస్తా హల్వా"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
పిస్తాపప్పు... ఒక కప్పు
నెయ్యి.... ఒక కప్పు
పాలు.. ఒక కప్పు
చక్కెర... రెండు కప్పులు
మిఠాయి రంగు.. కాస్తంత
కుంకుమపువ్వు... కొద్దిగా
బాదంపప్పు, జీడిపప్పు... కాసిన్ని

తయారీ విధానం :
పిస్తా పప్పులను రెండుగంటలపాటు నానబెట్టి, కాసిన్ని పాలుపోసి మెత్తగా రుబ్బుకోవాలి. చక్కెరలో కాసిన్ని నీళ్లుపోసి లేతపాకం వచ్చిన తరువాత పిస్తా ముద్దను వేసి కలుపుతూ తక్కువ మంటమీద ఉడికించాలి. ఐదు నిమిషాల తరువాత నెయ్యి పోస్తూ కలుపుతూ ఉడికించాలి.

కాసేపయ్యాక అందులో రంగు, బాదం, జీడిపప్పులు, కుంకుమ పువ్వు చేర్చి బాగా కలిపి, మిశ్రమం చేతికి అంటుకోకుండా ఉండేంతదాకా ఉడికించి దించేయాలి. అంతే పచ్చపచ్చాని పిస్తా హల్వా సిద్ధమైనట్లే..! మంచి రంగుతో ఆకర్షణీయంగా, రుచిగా ఉండే పిస్తా హల్వాను చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అయితే మరెందుకు ఆలస్యం మీరు కూడా తయారు చేసేయండి మరి...!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

Show comments