Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండగ పసందు "సేమ్యా హల్వా"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
సేమ్యా... రెండు కప్పులు
పంచదార.. రెండు కప్పులు
నెయ్యి... ఒక కప్పు
యాలకుల పొడి.. ఒక టీ.
పచ్చికొబ్బరి కోరు... రెండు కప్పులు
జీడిపప్పు.. వంద గ్రా.
కిస్‌మిస్... 25 గ్రా.

తయారీ విధానం :
స్టవ్‌మీద కడాయి పెట్టి రెండు టీస్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌ వేయించి పక్కన ఉంచాలి. సేమ్యాను కూడా దోరగా వేయించి పక్కన ఉంచాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెలో 3 కప్పుల నీళ్లు పోసి స్టవ్‌మీద పెట్టాలి. బాగా మరిగిన తరువాత సేమ్యా వేసి మంట తగ్గించి కలుపుతూ ఉండాలి. సేమ్యా ఉడికాక, పంచదార వేసి, గట్టిపడేదాకా కలుపుతూ ఉండాలి.

నెయ్యి, యాలకులపొడి, వేయించి ఉంచిన జీడిపప్పు, కిస్‌మిస్‌లు కూడా పై మిశ్రమంలో వేసి బాగా కలిపి గిన్నెకు అంటుకోకుండా మారిన తరువాత దాన్ని కిందకి దించాలి. ఓ పళ్లానికి నెయ్యి రాసి అందులో ఈ మిశ్రమాన్ని వేసి సమానంగా సర్ది ఆరిన తరువాత ముక్కలుగా కోసి, లేదా అలాగే కప్పులో వేసి కూడా సర్వ్ చేయవచ్చు. అంతే సేమ్యా హల్వా తయార్...!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Show comments