Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోరూరించే స్వీట్ కేక్స్ తయారు చేయండిలా...!

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2011 (16:50 IST)
FILE
కావలసినవి:

మైదాపిండి : 2 కప్పులు, పంచదార పౌడర్ : 1/2 కప్పు, కరిగించిన వెన్న : 100గ్రా, ఆరంజ్ రసం : సగం పండు, పైనాపిల్ ముక్కలు : 1 కప్పు, జీడిపప్పు, బాదం, పిస్తా : తగినంత, మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ : 100గ్రా, ఉప్పు : రుచికి తగినంత.

తయారి:

ఆరంజ్ రసంలో పంచదార పౌడర్, వెన్నతో పాటు మైదాపిండిన కాస్త జారుగా కలుపుకోవాలి. పళ్ళముక్కలు, జీడిపప్పు ముక్కలు కూడా కలిపి ఈ పిండిని చిన్న చిన్న కేక్ ఫ్యాన్ల (గిన్నె)లోకి తీసుకుని ఒక ట్రేలో పెట్టి 20 నిమిషాలు 350 డిగ్రీల ఫారన్‌హీట్‌లో లేదా 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌లో బేక్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన స్వీట్‌కేక్ రెడ్డీ.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, కోమాలో కుమార్తె: వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య

కుమార్తె కోసం సముద్రంలో దూకిన తండ్రి.. (వీడియో)

సింగయ్య మృతికి జగన్ ప్రయాణించిన వాహనమే కారణం... తేల్చిన ఫోరెన్సిక్

దేశ వ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన రైలు చార్జీలు...

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు నో పర్మిషన్ : కేంద్రం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Show comments