Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోటిలో కరిగిపోయే సేమ్యా లడ్డూలు తయారు చేయడం ఎలా...?

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2013 (17:59 IST)
FILE
పిల్లలకు నచ్చే స్వీట్స్ వెరైటీ చేయాలనుందా.. అయితే నోటిలో కరిగిపోయే సేమ్యా లడ్డూలను వెంటనే ట్రై చేయండి.

కావలసిన పదార్థాలు :
సేమ్యా : కప్పు
పంచదార : ముప్పావుకప్పు
యాలకులు : మూడు
నెయ్యి : అరకప్పు
జీడిపప్పు : పది

తయారు చేసే విధానం :
యాలకుల్ని పొడి చేయాలి. బాణిలోని టేబుల్ స్పూను నెయ్యి వేసి జీడిపప్పు వేయించి పక్కన ఉంచాలి. తరువాత అందులోనే సేమ్యా వేసి బంగారు వర్ణంలోకి మారే వరకూ వేయించాలి. మిక్సీలో పంచదార వేసి పొడి చేయాలి. తరువాత ఈ రెండు పొడులనూ కలపాలి. ఇందులో కరిగించిన నెయ్యి, యాలకుల పొడి వేసి కలిపి లడ్డూల్లా చుట్టి వేయించిన జీడిపప్పుని అతికించాలి. అంతే లడ్డూలు రెడీ..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

మధ్యప్రదేశ్‌లో రూ. 18 కోట్లతో 90 డిగ్రీల మలుపు వంతెన, వీళ్లేం ఇంజనీర్లురా బాబూ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

Show comments