Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేతి ఘుమఘుమలతో "లౌకీకి ఖీర్‌"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
లేత సొరకాయ... చిన్న సైజుది
పంచదార... 150 గ్రా.
పాలు... ఒకటిన్నర లీ.
కుంకుమపువ్వు... అర టీ.
జీడిపప్పు... ఒక టీ.
కిస్‌మిస్... ఒక టీ.
కోవా... వంద గ్రా.

తయారీ విధానం :
సొరకాయను శుభ్రంగా కడిగి తొక్క తీసి తురమాలి. ఓ బాణలిలో ఈ తురుము వేసి అది మునిగేవరకూ నీళ్లు పోసి మూతపెట్టి మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి. తరువాత పాలు పోసి, చిక్కగా అయ్యేవరకూ ఉడికించాలి. ఇప్పుడు పంచదార, కాసిని పాలల్లో నానబెట్టిన కుంకుమపువ్వు కూడా వేసి కలిపి దించాలి. విడిగా మరో బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌ వేసి వేయించి ఖీర్‌లో కలిపి వేడివేడిగా అందించాలి. అంతే రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యాన్నిచ్చే లౌకీకి ఖీర్‌ సిద్ధమైనట్లే..!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Show comments