Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేతి ఘుమఘుమలతో "జీడిపప్పు రవ్వ కేసరి"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
రవ్వ... 100 గ్రా.
చక్కెర... 500 గ్రా.
నెయ్యి... 200 లేదా 300 గ్రా.
కేసరిపొడి... తగినంత
పచ్చకర్పూరం... తగినంత
యాలక్కాయలు... 7 లేక 8
జీడిపప్పు... 7 లేక 8

తయారీ విధానం :
బాణలిలో కొంచెం నెయ్యి వేసి మొదట జీడిపప్పు, ఆ తరువాత రవ్వను వేయించి పెట్టుకోవాలి. ముప్పావు లీటరు నీటిని వేయించిన రవ్వలో కలుపుకొని బాగా ఉడికించాలి. ఉడికేటప్పుడు రవ్వని కలుపుతూ వుండాలి. వుడికిన తరువాత చక్కెర కలపాలి. చక్కెర కలిపిన వెంటనే రవ్వ తిరిగి పలుచగా తయారవుతుంది.

ఉడుకుతుండగా కలుపుతూ వుంటే అదే తిరిగి చిక్కబడుతుంది. ఆ తరువాత మిగిలిన నెయ్యి, కేసరిపొడి కలిపి ఉడికించాలి. కేసరి గిన్నెకి అంటుకోకుండా వుండేదాకా అలా కలుపుతూ వుండాలి. తరువాత స్టవ్ మీద నుండి దించి, యాలక్కాయ పొడి, పచ్చ కర్పూరం కలిపి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే జీడిపప్పు రవ్వ కేసరి తయార్..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్.. నిందితుల్లో డీన్స్ కుమారుడు? 25 మందిపై సస్పెన్షన్!!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉగ్రవాదులా? ఇద్దరి అరెస్టు కూడా...

పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు.. అంత నేరం ఏం చేశారు?

రైలు టిక్కెట్ కౌంటర్ల వద్ద క్యూ లైన్లకు ముగింపు.. ఎలా?

Social media: సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలి.. జగన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

Show comments