Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుకను మ్యాజిక్ చేసే "మ్యాజిక్ రసగుల్లా"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
రెడీమేడ్ రసగుల్లాలు... 25 (మార్కెట్లో దొరుకుతాయి)
వెనీలా ఐస్‌క్రీమ్.. మూడు కప్పులు
మేరీ బిస్కెట్లు... 12
స్ట్రాబెర్రీ గుజ్జు.. అర కప్పు

తయారీ విధానం :
రసగుల్లాలను సిరప్ నుంచి పిండి సర్వ్ చేసే బౌల్‌లో సర్దాలి. వెనీలా ఐస్‌క్రీమ్‌ను కరిగించి రసగుల్లాలపై పోసి.. ఆపై స్ట్రాబెర్రీ గుజ్జు, మేరీ బిస్కెట్ల పొడితో అలంకరించి సర్వ్ చేయాలి. అంతే మ్యాజిక్ రసగుల్లా తయార్..! చాలా సులభంగా తయారయ్యే ఈ రసగుల్లా రుచి కూడా వెరైటీగా, అద్భుతంగా ఉంటుంది. కావాలంటే మీరూ ఓసారి ట్రై చేసి చూడండి మరి..!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

Show comments