Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవరాత్రి స్పెషల్ వంటకం: కాజు కట్లీ!!

Webdunia
FILE
కాజు కట్లీ అంటేనే తీపి ప్రియుల నోటిలో లాలాజలం ఊరుతుంది. ఏదైనా శుభకార్యం చేయాలనుకుంటే షాపుల్లో కాజు కట్లీ కొని బంధువులకు పంచిపెట్టడం చేస్తుంటాం. కానీ కాజు కట్లీని ఇంట్లోనే తయారు చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే.. కాజు కట్లీ తయారీ విధానాన్ని తెలుసుకోవాల్సిందే..!

కావాల్సిన పదార్థాలు:
ముంతమామిడి పప్పు: 3/4 కప్పు
పంచదార: 3/4 కప్పు
పాలు: రెండు టేబుల్ స్పూన్లు
నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు
వెనిలా ఎసెన్స్: ఒక టేబుల్ స్పూన్
సిల్వర్ లీఫ్ షీట్స్: రెండు

తయారీ విధానం:
ముందుగా వేడి చేసిన ఒక కప్పు నీటిలో బాదంపప్పును వేసి ఒక గంటపాటు ఊరనివ్వాలి. ఇందుకు తగిన పాలు, పంచదారను కలిపి మెత్తగా కలుపుకోవాలి. వేడి చేసిన నెయ్యిని ఓ పెద్ద పాత్రలో వేసుకుని, ముంతమామిడి పప్పు మిశ్రమాన్ని మితంగా వేడి చేసుకోవాలి.

వేడిచేయడంతో ఈ ముంతమామిడిపప్పు, పంచదార, పాలు మిశ్రమం కాస్త గట్టిపడుతుంది. ఈ మిశ్రమానికి వెన్నిలా ఎసెన్స్ కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ను నెయ్యి పూసిన ప్లేటుపై సమంగా పరిచి సిల్వర్ షీట్లను ఉంచాలి. తదనంతరం ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత డైమండ్ షేప్‌లో కట్ చేసుకుని బంధువులకు, అతిథులకు పంచిపెట్టవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తిరుపతి: నాలుగేళ్ల బాలికపై అత్యాచారం.. చిరుతిళ్లు తీసిచ్చి అఘాయిత్యం..

లెబనాన్‌ వ్యవసాయ గ్రామాలపై ఇజ్రాయేల్ వైమానిక దాడులు-52మంది మృతి

నవంబర్ 6వ తేదీ నుంచి తెలంగాణ స్కూల్స్‌కు హాఫ్ డే.. ఎందుకో తెలుసా?

ఆడపిల్లలకు పెళ్లైనా వారి తల్లిదండ్రుల కుటుంబంలో భాగమే: హైకోర్టు

వైఎస్సార్‌సీపీ నేత మేరుగు నాగార్జునతో పాటు పీఏపై కేసు.. ఏం చేశారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"క" కోసం వెళ్తే ఒక్క సీటు కూడా ఖాళీలేదు.. నయన్ సారిక

కిరణ్ అబ్బవరం, నాగవంశీ ఛాలెంజెస్ ఏమయ్యాయి?

హిట్: 3వ కేసు చిత్రంలో నాని యాక్షన్ ప్యాక్డ్ తో రాబోతున్నాడు

తమన్నా డిఫరెంట్ షేడ్ ని ప్రజెంట్ చేస్తోన్న మూవీ ఓదెల 2

శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న కుబేర టాకీ పార్ట్ పూర్తిచేసి టీజర్ కు సిద్ధమైంది

Show comments