Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీపి తీపి లడ్డూలు "డ్రైఫ్రూట్స్‌ లడ్డూలు"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
జీడిపప్పు... ఒక కప్పు
ఆక్రోటు పప్పు... ఒక కప్పు
పిస్తా పప్పు... ఒక కప్పు
బాదంపప్పు... 200 గ్రా.
కోవా... 300 గ్రా.
పంచదార... మూడు కప్పులు
పాలు... రెండు కప్పులు

తయారీ విధానం :
ముందుగా 10-12 పిస్తా పప్పుల్ని మెత్తగా పొడి కొట్టుకోవాలి. తరువాత బాదం, జీడిపప్పు, అక్రోటుల్ని మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకులుగా ఉండేటట్లు గ్రైండ్‌ చేయాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి పాలు పోసి కాగాక కోవా వేసి తక్కువ మంటమీద గరిటెతో తిప్పుతూ ఐదు నిమిషాలు ఉడికించాలి. తరువాత పంచదార వేసి కరిగించాలి.

పంచదార కరిగాక డ్రైఫ్రూట్స్‌ పొడి వేసి తక్కువ మంటమీద మూడు నాలుగు నిమిషాలు ఉడికించాలి. మిశ్రమం గట్టిపడ్డాక ఓ ప్లేటుకి నెయ్యి రాసి అందులోకి వంపాలి. కాస్త చల్లారిన తరువాత దీనిని కొద్ది కొద్దిగా తీసి... చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఆపై పిస్తా పొడిలో దొర్లించి ఫ్రిజ్‌లో ఓ రెండు గంటలు ఉంచి తీస్తే కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Show comments