Webdunia - Bharat's app for daily news and videos

Install App

తియ్యని వాల్‌నట్ హల్వా ఎలా తయారు చేయాలి!?

Webdunia
శనివారం, 24 నవంబరు 2012 (13:07 IST)
FILE
కావలసిన పదార్థాలు :
వాల్ నట్స్ : ఒక కప్పు
పంచదార : అరకప్పు
నెయ్యి : మూడు టేబుల్ స్పూన్లు
రవ్వ : టేబుల్ స్పూన్
యాలకుల పొడి : అర టీ స్పూన్
పాలు : కప్పు
అలంకరణకు పావు కప్పు తరిగిన అక్రోట్స్ పప్పులు.

తయారీ విధానం :
ముందుగా పంచదార, అరకప్పు నీరు కలిపి వేడిచేయాలి. ఈలోగా నాన్‌స్టిక్ మూకుడులో నెయ్యి వేడి చేసి, సన్నని సెగపై రవ్వ వేయించాలి. రవ్వ, వాల్‌నట్స్ చిదిమి పంచదార పాకంలోవేసి సన్నని సెగపై కలియబెడుతూ ఉడికించాలి. బంగారు రంగులోకి మారే వరకు అంటే 15 నిమిషాల పాటు ఉంచాలి. మిశ్రమం డ్రైగా అయ్యాక పాలుపోసి కలపాలి. సన్నని సెగపై మరో పదినిమిషాలు ఉడికించాలి. దీనికి యాలకుల పొడివేసి మాడిపోకుండా కలియబెట్టాలి. తర్వాత అక్రోట్ పప్పులను వేసి అలంకరిస్తే.. వాల్ నట్స్ హల్వా రెడీ.. ఈ హల్వాను మీ గెస్ట్‌లకు హాట్ హాట్‌గా సర్వ్ చేయొచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

మధ్యప్రదేశ్‌లో రూ. 18 కోట్లతో 90 డిగ్రీల మలుపు వంతెన, వీళ్లేం ఇంజనీర్లురా బాబూ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

Show comments