Webdunia - Bharat's app for daily news and videos

Install App

తియ్యతియ్యని "పువా" పూరీలు

Webdunia
కావలసిన పదార్థాలు :
గోధుమపిండి... అర కేజీ
బొంబాయి రవ్వ... వంద గ్రా.
పంచదార... రెండు కప్పులు
కొబ్బరి ముక్కలు... అర కప్పు
వంటసోడా... అర టీ.
ఎండుద్రాక్ష... రెండు టీ.
నూనె లేదా నెయ్యి... వేయించేందుకు సరిపడా

తయారీ విధానం :
గోధుమపిండిలో బొంబాయిరవ్వ, పంచదార, వంటసోడా వేసి, తగినన్ని నీళ్లు పోసి పూరీపిండిలా కలపాలి. అందులోనే సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, ఎండుద్రాక్ష కూడా కలపాలి. పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి మందపాటి పూరీల్లా వత్తాలి. స్టవ్‌ మీద బాణలిపెట్టి నూనె లేదా నెయ్యి పోసి కాగాక పూరీల్ని వేయించి తీయాలి. ఆరిన తరువాత తింటే ఈ తీపి పూరీలు చాలా రుచిగా ఉంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Show comments