Webdunia - Bharat's app for daily news and videos

Install App

తియ్యటి నేతి చపాతీలు

Webdunia
కావలసిన పదార్థాలు :
గోధుమపిండి... అరకేజీ
పంచదార.. వంద గ్రా.
నెయ్యి... వంద గ్రా.
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
గోధుమపిండిలో కరిగించిన 50 గ్రాముల నెయ్యి, ఉప్పు కలపాలి. అరగ్లాసు నీళ్లలో పంచదార కలిపి ఈ నీళ్లతో పిండిని తడపాలి. అవసరమైతే ఇంకొన్ని నీళ్లు చల్లి చపాతీ పిండిలా కలపాలి. ఈ పిండిని చిన్నచిన్న ముద్దలుగా చేసుకొని ఒక్కోముద్దను చపాతీలా వత్తాలి.

పొయ్యిమీద పెనం పెట్టి సన్నని మంటమీద ఈ చపాతీలను నెయ్యి వేస్తూ కాల్చితీయాలి. ఇవి కాస్త మృదువుగా బిస్కెట్స్‌లా ఉంటాయి. వీటిని హలీమ్‌ లేదా చికెన్‌ కర్రీ లేదా సాస్‌తోగానీ కలిపి తినవచ్చు. అంతే తియ్యటి నేతి చపాతీలు తయారైనట్లే...! మీరూ ట్రై చేస్తారు కదూ..!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రసన్నకుమార్ ఇంటిపైదాడి.. జగన్మోహన్ రెడ్డి ఫోనులో పరామర్శ

అమ్మకు దెయ్యం పట్టిందని కర్రలతో కొట్టి చంపించిన కుమారుడు...

ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. కారణం ఏంటి.. వర్షాలు ఎప్పటి నుంచి?

పిల్లలు పుట్టిస్తానంటూ మురుగు నీరు తాపించారు.... తాంత్రికుడి క్రూరత్వానికి నిండు ప్రాణం పోయింది...

Telangana: భర్తను నరికి చంపేసిన ఇద్దరు భార్యలు.. కారణం ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

Show comments