Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాటిబెల్లం ఘుమఘుమలతో "నల్ల హల్వా"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
బియ్యం... పావు కేజీ
సాదా బెల్లం లేదా తాటిబెల్లం... 400 గ్రా.
నెయ్యి.. 150 గ్రా.
చిక్కటి కొబ్బరిపాలు... ఒక గ్లాసు
జీడిపప్పు... 50 గ్రా.

తయారీ విధానం :
బియ్యం 3 గంటలు నానబెట్టి, చాలా మెత్తగా పలుచగా రుబ్బాలి. ఈ పిండిని వస్త్రంలో వడగడితే నీళ్లు పోయి చిక్కటి పేస్ట్‌ మిగులుతుంది. ఇప్పుడు బెల్లం తురుమును బాణలిలో వేసి ఓ గ్లాసు నీళ్లు పోసి పాకం పట్టాలి. ఈ పాకంను ఇసుక లేకుండా వడగట్టాలి. తరువాత పాకాన్ని మళ్లీ బాణలిలో పోసి బాగా ముదురుపాకం వచ్చేవరకూ తిప్పుతూ ఉండాలి.

ఇప్పుడు బియ్యం పేస్ట్‌ను అందులో వేసి కలపాలి. చిక్కబడ్డ తరువాత నెయ్యి కొంచెంకొంచెంగా వేస్తూ కొబ్బరిపాలు పోస్తూ తిప్పుతూ ఉండాలి. ఇది బాగా చిక్కబడి హల్వాలా తయారవుతుంది. దించేముందు విడిగా నేతిలో వేయించిన జీడిపప్పు చల్లాలి. దీన్ని నెయ్యి రాసిన ప్లేటులో వేసి ముక్కలుగా కోసుకోవచ్చు లేదా అలాగే తినవచ్చు. అంతే నల్ల హల్వా సిద్ధం..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్తాన్ గడ్డపై అజార్ వున్నాడని తెలిస్తే అతనిని అరెస్ట్ చేస్తాం: బిలావల్ భుట్టో

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

ఫ్లైఓవర్‌పై ఫోటో షూట్ పేరుతో యువకులు హల్ చల్- డ్రోన్ కనిపించడంతో పరుగులు (video)

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

Varun Tej: వరుణ్ తేజ్ 15 వ చిత్రం విదేశాల్లో షూటింగ్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

Show comments