Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రైఫ్రూట్ పొంగల్ తయారు చేయడం ఎలా....?

Webdunia
FILE
డ్రైఫ్రూట్స్‌తో ఊబకాయానికి చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజూకు నాలుగేసి చొప్పున డ్రై ఫ్రూట్స్ రోజూ రెండేసి తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని వారు చెబుతున్నారు. అలాంటి డ్రైఫ్రూట్‌తో పొంగల్ ఎలా తయారు చేయాలో చూద్దామా..

కావాల్సిన పదార్థాలు :
బాస్మతి బియ్యం : ఒక కప్పు
పాలు : ఐదుకప్పులు
ఖర్జూర ముక్కలు : 50 గ్రాములు
కిస్మస్ : 50 గ్రాములు
బెల్లంతురుము : కప్పు
నేతిలో వేయించిన జీడిపప్పు, బాదం పప్పులు, పిస్తాపప్పులు
నెయ్యి : టెబుల్ స్పూన్
యాలకులు : అరటీస్పూన్

తయారీ విధానం :
కాచిన పాలను రైస్‌కుక్కర్‌లో పోసి, కడిగి బాస్మతి బియ్యం వేసి ఉడికించాలి. మధ్యలో రెండుసార్లు కలియబెట్టాలి. కొద్దిగా నెయ్యివేసి ఖర్జూర ముక్కలు వెయించాలి. వీటిని పొంగలి మూడొంతులు ఉడికాక కిస్మస్, బెల్లం కలపాలి. వేయించిన నట్స్, యాలకులపొడి కలిపి వేడిగా వడ్డించాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జస్ట్ మిస్, ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న 737 బోయింగ్ విమానం (video)

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

Show comments