Webdunia - Bharat's app for daily news and videos

Install App

జామపండ్ల హల్వా

Webdunia
కావలసిన పదార్థాలు :
దోర జామకాయలు... అరకిలో
పంచదార... అరకిలో
వెన్న... 150గ్రా.
జీడిపప్పు... 25 గ్రా.
మిఠాయిరంగు... చిటికెడు

తయారీ విధానం :
దోర జామపండ్లను 4 ముక్కలుగా కోసి స్పూనుతో గింజల్ని తొలగించాలి. ఓ గిన్నెలో నీరు పోసి పండ్లముక్కల్ని వేసి ఉడికించాలి. ముక్కలు మెత్తబడగానే దించి నీళ్లు వంపేసి ఉంచాలి. చల్లారిన తరవాత మిక్సీలో వేసి గుజ్జులా గ్రైండ్‌ చేయాలి. ఈ గుజ్జులో పంచదార, మిఠాయిరంగు కలిపి ఉడికించాలి.

హల్వాలా దగ్గరగా ఉడకగానే అందులో వెన్న వేసి ఇంకేవరకూ వేయించాలి. తరవాత దీన్ని నెయ్యి రాసిన ట్రేలో పోసి చల్లారిన తరవాత ముక్కలుగా కోసి బటర్‌పేపర్‌తో చుడితే చాలారోజులు నిల్వ ఉంటుంది. వెరైటీ రుచితో మిమ్మల్ని అలరిస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Show comments