Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాకొలెట్ కాజాను ఎలా చేయాలో తెలుసా!?

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2011 (11:56 IST)
FILE
కావలసిన పదార్థాలు:

చాకొలెట్ సాస్ - రెండు టేబుల్ స్పూన్లు
మైదా- 2 రెండు కప్పులు
నీరు - అరకప్పు
కోకో పౌడర్ - పావు టీ స్పూన్
ఉప్పు - చిటికెడు
నూనె- వేయింపుకు తగినంత
సిరప్ కోసం, చక్కెర- కప్పు
ఏలకుల పొడి - చిటికెడు

తయారీ విధానం :
ముందుగా ఒక పాత్రలో మైదా, ఉప్పు, కోకో, పౌడర్లను కలిపి నీటితో ముద్దగా చపాతీల పిండిలా చేయాలి. పిండిని చపాతీల్లా వత్తి వాటిని రోల్ చేసి కట్ చేయాలి. ఈ ముక్కలను నూనెలో డీప్‌గా ప్రై చేయాలి.

ఈ లోపుగా స్టౌ మీద ఓ పాత్రను పెట్టి చక్కెర, నీటిని కలిపి తగినంత మంట మీద మరిగించి సిరప్ చేసుకోవాలి. నూనెలో నుంచి తీసిన కాజాలను షుగర్ సిరప్‌లో వేసి ఒక నిమిషం ఉంచాలి. ఇలా చేసుకున్నా కాజాలను ఒక ప్లేట్‌లో అమర్చి.. చాకెలెట్ సాస్‌తో సర్వ్ చేయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

చెన్నై వెళ్తున్నారా? మీ సెల్ ఫోన్ జాగ్రత్త (video)

సిగాచి రసాయన పరిశ్రమ ప్రమాదం... 42కి చేరిన మృతుల సంఖ్య

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, కోమాలో కుమార్తె: వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య

కుమార్తె కోసం సముద్రంలో దూకిన తండ్రి.. (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

Bhanu: సంగీత ప్రధానంగా సాగే ప్రేమకథ తో ప్రేమిస్తున్నా ఫస్ట్ సాంగ్ రిలీజ్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

Show comments