Webdunia - Bharat's app for daily news and videos

Install App

"చక్కెర పప్పాలు" ఎలా చేయాలంటే...?

Webdunia
కావలసిన పదార్థాలు :
నానబెట్టిన సగ్గుబియ్యం... ఒక కప్పు
బియ్యప్పిండి... 2 కప్పులు
పంచదార... ఒకటిన్నర కప్పు
చిక్కని పాలు... 2 కప్పులు
బొంబాయిరవ్వ... ఒక కప్పు
నీళ్లు... తగినన్ని
నూనె... సరిపడా
యాలకులపొడి... పావు టీ.
మిరియాలపొడి... పావు టీ.
ఉప్పు... చిటికెడు

తయారీ విధానం :
సగ్గుబియ్యంలో బియ్యప్పిండి, పంచదారపొడి, బొంబాయిరవ్వ, పాలు, యాలకుల పొడి, మిరియాల పొడి, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా దోశెల పిండిలా కలిపి గంటసేపు నాననివ్వాలి. దోశెల పెనంమీద చిన్న గుంట గరిటెతో పిండిని పోస్తూ పామకుండా బిళ్లలుగా అలాగే ఉంచి కొద్దికొద్దిగా నూనె వేస్తూ సన్నటి సెగమీద మూత బోర్లించి వేయించాలి. కొద్దిసేపటి తరువాత వీటిని తిరగేసి దోరగా కాల్చాలి. మెత్తగా, తియ్యగా, టేస్టీగా ఉండే ఈ వంటకాన్ని పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Show comments