Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘుమఘుమలాడే బీట్‌రూట్ హల్వ

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2011 (18:58 IST)
FILE
కావలసిన పదార్థాలు:
బీట్‌రూట్ తురుము - కప్పు, పాలు - కప్పు, పంచదార - అరకప్పు, ఏలకులు - 4, నెయ్యి - 4 టేబుల్ స్పూన్లు, బాదం పలుకులు - ఒక టేబుల్ స్పూను, జీడిపప్పు - ఒక టేబుల్ స్పూన్

తయారు చేసే విధానం:
బాణలిలో రెండు టీ స్పూన్ల నెయ్యి వేడిచేసి, అందులో బాదం పలుకులు, జీడిపప్పు వేసి దోరగా వేయించాలి. వేగినదానిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే నేతిలో బీట్‌రూట్ తురుము వేసి రెండు నిముషాలు వేయించాలి. వేగిన బీట్‌రూట్‌లో కాచి చల్లార్చిన పాలు పోసి, ఇంకిపోయే దాకా ఉడికించాలి. ఏలకులపొడి, పంచదార వేసి దగ్గరపడే వరకు కలుపుతూ ఉండాలి. మిగిలిన నెయ్యి, వేయించిన బాదం పలుకులు, జీడిపప్పులు వేసి దించేయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

చెన్నై వెళ్తున్నారా? మీ సెల్ ఫోన్ జాగ్రత్త (video)

సిగాచి రసాయన పరిశ్రమ ప్రమాదం... 42కి చేరిన మృతుల సంఖ్య

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, కోమాలో కుమార్తె: వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య

కుమార్తె కోసం సముద్రంలో దూకిన తండ్రి.. (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

Saptami: పవన్ కల్యాణ్ అభిమానిని, తెరపై నేను కనిపించకపోవడానికి కారణమదే : సప్తమి గౌడ

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

Show comments