Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవా తీపి వంటకం "సఫ్రాన్ మాంగ్‌నెమ్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
శెనగపప్పు.. అర కేజీ
సగ్గు బియ్యం... 200 గ్రా.
బెల్లం.. అర కేజీ
జీడిపప్పు.. వంద గ్రా.
కుంకుమపువ్వు (సఫ్రాన్).. ఒక టీ.
మంచినీళ్లు.. ఒకటిన్నర లీ.
కొబ్బరి తురుము .. 2 కాయలది
నెయ్యి.. ఒక టీ.

తయారీ విధానం :
సగ్గు బియ్యాన్ని ఒక రాత్రంతా నానబెట్టాలి. శెనగపప్పును కూడా రెండు గంటలపాటు నానబెట్టాలి. మంచినీటిలో శనగపప్పు వేసి కొంత ఉడికిన తరువాత, సగ్గుబియ్యం వేసి ఉడికించాలి. దాదాపుగా ఉడికిన తరువాత బెల్లం వేయాలి. తరువాత కొబ్బరి తురుము, నేతిలో వేయించి జీడిపప్పు వేసి బాగా ఉడికించాలి. దించేముందు పైన కుంకుమపువ్వు చల్లి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే ఘుమఘుమలాడే గోవా భోజనప్రియులకు ఇష్టమైన సఫ్రాన్ మాంగ్‌నెమ్ తయార్..! మీరూ ట్రై చేస్తారు కదూ..?!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Snake On Plane: విమానంలో పాము-పట్టుకునేందుకు రెండు గంటలైంది.. తర్వాత?

బెంగళూరు ఇన్ఫోసిస్ రెస్ట్‌రూమ్ కెమెరా.. మహిళలను వీడియోలు తీసిన ఉద్యోగి

చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి

ఒక్కరవ దెబ్బకే ఎలా చచ్చిపోతాడు, ఆంబులెన్సులో ఏదో జరిగింది: సింగయ్య భార్య (video)

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అదృశ్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

Show comments