Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోధుమరవ్వతో "చుర్మా లడ్డు"

Webdunia
కావలసిన పదార్థాలు :
పెద్దపలుకులుగా ఉండే గోధుమరవ్వ... అర కేజీ
నెయ్యి... పావు కేజీ
బెల్లం... అర కేజీ
నూనె లేదా నెయ్యి... వేయించేందుకు సరిపడా
డ్రైఫ్రూట్స్... తగినన్ని
ఉప్పు... చిటికెడు

తయారీ విధానం :
గోధుమరవ్వలో పావుకిలో నెయ్యి పోసి ఉప్పు వేసి కలపాలి. ఆపై ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి నూనె లేదా నేతిలో వేయించి తీయాలి. తరువాత ఈ ఉండల్ని పొడిపొడి చేయాలి. ఇప్పుడు ఈ పొడిలో బెల్లం పొడి, కొద్దిగా నెయ్యి, డ్రైఫ్రూట్స్‌ వేసి కలిపితే చుర్మా సిద్ధం. దీన్ని ఇలాగే తినవచ్చు, లేదా చిన్న చిన్న ఉండల్లా చుట్టుకుంటే చుర్మా లడ్డూలు రెడీ..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Show comments