Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యారెట్ క్రీమ్‌మిల్క్ స్వీట్

Webdunia
కావలసిన పదార్థాలు :
క్రీమ్‌మిల్క్... రెండు కప్పులు
క్రీమ్... రెండు కప్పులు
పాలపొడి... ఒక కప్పు
పంచదార... అరకప్పు
వెనీలా ఎసెన్స్... ఒక టీ.
బూడిదగుమ్మడి తురుము... ఒక కప్పు
క్యారెట్ తురుము.. రెండు కప్పులు

తయారీ విధానం :
ఒక పాత్రలోకి క్రీమ్‌మిల్క్, క్రీమ్, పాలపొడి, వెనీలా ఎసెన్స్ తీసుకుని బాగా కలిపి డీప్‌ఫ్రిజ్‌లో పెట్టి గడ్డ కట్టేలా చేయాలి. తరువాత క్యారెట్, బూడిద గుమ్మడి తురుములను పంచదారతో కలిపి ఉడికించి చల్లారనివ్వాలి. సర్వ్ చేసే ముందు క్యారెట్ మిశ్రమానికి మధ్యలో పైన డీప్‌ఫ్రీజ్‌లో పెట్టుకున్న పదార్థాన్ని పెట్టి అందించాలి. అంతే చల్లచల్లని క్యారెట్ క్రీమ్‌మిల్క్ స్వీట్ రెడీ అయినట్లే..! తియ్యదనంతోపాటు వేసవి తాపాన్ని కూడా హరించే ఈ స్వీటును మీరు కూడా తయారు చేస్తారు కదూ...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

Varshini: లేడీ అఘోరీని పట్టించుకోని శ్రీ వర్షిణి.. ట్రెండింగ్‌ రీల్స్‌ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది..! (video)

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Show comments