Webdunia - Bharat's app for daily news and videos

Install App

"కోవా పొట్లకాయ" రుచి చూశారో అదుర్స్..!

Webdunia
కావలసిన పదార్థాలు :
పొట్లకాయ... ఒకటి
పచ్చికోవా... ముప్పావు కేజీ
పంచదార... అర కేజీ
పంచదార పొడి... అర కేజీ
యాలకుల పొడి... అర టీ.
చెర్రీపండ్లు... పదిహేను

తయారీ విధానం :
పొట్లకాయను పై చెక్కుతీసి ఒకటిన్నర అంగుళాల పొడవు ముక్కలుగా,రింగులుగా కోయాలి. ముక్కల మధ్యలో ఉన్న గింజల్నీ మెత్తగా ఉండే తెల్ల పదార్థాన్నీ తీసేసి ప్రతీ ముక్క చుట్టూ ఫోర్క్‌తో రంధ్రాలు చేయాలి. ఓ గిన్నెలో పంచదార వేసి అరలీటరు నీళ్లు పోసి పొట్లకాయ ముక్కల్ని అందులో వేసి సన్నని మంటమీద పది నిమిషాలపాటు ఉడికించాలి.

తరువాత 2 గంటలు అలాగే ఉంచాలి. ఆపై ముక్కలను బయటకు తీసి ట్రేలో పెట్టాలి. పచ్చికోవాను తీసుకుని కొంచెం వేడిచేసి దించాలి. చల్లారాక అందులో పంచదారపొడి, యాలకులపొడి కూడా కలిపి పొట్లకాయ ముక్కల లోపల నింపి పైన చెర్రీపండ్లను అలంకరిస్తే కోవా పొట్లకాయ తయారైనట్లే...!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Show comments