Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోకోనట్ చాక్లెట్

Webdunia
బుధవారం, 13 ఆగస్టు 2008 (18:41 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
కొబ్బరికాయలు... రెండు
చల్లార్చిన పాలు... 3 కప్పులు
కోకోనట్ ఎసెన్స్... 2 చెంచాలు
పంచదార... 3 కప్పులు
మిఠాయిరంగు పొడి... 1 చెంచా
స్కిమ్ మిల్క్ పౌడర్... 1 కప్పు

తయారీ విధానం :
కొబ్బరి తురిమి దాంట్లో పాలు, పాలపొడి వేసి బాగా చిక్కబడేంత వరకూ ఉడికించాలి. వీటిలోని నీరు ఆవిరయ్యేదాకా అడుగంట కుండా చూస్తూ కలుపుతూ ఉండాలి. తరువాత దాంట్లో పంచదార పోసి బాగా కలపాలి. పంచదార వల్ల మిశ్రమం మళ్ళీ జారుగా అవుతుంది. దీన్ని మళ్ళీ గట్టిపడేంతదాకా ఉడికించి ఎసెన్స్ కలిపి... నెయ్యి రాసిన పళ్ళంలో ఈ మిశ్రమాన్ని పోసి సమంగా పరచి, ఆరిపోయి గట్టిపడిన తరువాత కావాల్సిన రీతిలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే కోకోనట్ చాక్లెట్ రెడీ అయినట్లే...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments