Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరి పాలతో పెసరపప్పు పాయసం

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2007 (14:56 IST)
కావలసిన వస్తువులు :
పెసరపప్పు : 110 గ్రాములు
బెల్లం : 175 గ్రాములు
ఏలక్కాయలు : ఎనిమిది
జీడిపప్పు : 35 గ్రాములు
కొబ్బరి పాలు : 1/4 లీటరు

ఇలా చెయ్యండి :
మొదట పప్పును బాగా కడగండి. అర లీటరు నీళ్లు మరగపెట్టి అందులో పప్పు వెయ్యాలి. పప్పు ఉడికాక బెల్లం కలపాలి. బెల్లం కరిగిన తర్వాత, కొబ్బరిపాలను కలుపుకోవచ్చు. కొబ్బరిపాలు కలిపాక కొంచెం సేపు పొయ్యిమీద ఉంచి, దింపిన తరువాత, వేయించిన జీడిపప్పు, ఏలక్కాయల పొడి కలిపి సేవించవచ్చు. కొబ్బరి పాలకు బదులు పాలు కూడా కలుపుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహిళా రోగితో అసభ్యంగా ప్రవర్తించిన వార్డ్ బాయ్ అరెస్టు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

Show comments