Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నడిగుల ఫేవరేట్ "మ్యాంగో రసాయనం"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
మామిడి పండ్లు... ఒక డజన్
బెల్లం.. 500 గ్రాములు ( మామిడి పండ్లు పులుపుంటే ఇంకాస్త ఎక్కువగా బెల్లాన్ని చేర్చుకోవచ్చు)
కొబ్బరికాయలు.. రెండు
యాలకుల పొడి.. ఒక టీ.

తయారీ విధానం :
ముందుగా మామిడి పండ్లను శుభ్రం చేసుకుని, వాటిపై గల తొక్కలను తీసుకోవాలి. ఒక పాత్రలో తొక్క తీసిన మామిడి పండ్లను మెత్తగా మెదుపుకోవాలి. మెత్తగా కలిపిన మామిడి పండ్ల మిశ్రమంలో పొడిచేసిన బెల్లాన్ని కలుపుకోవాలి. దీనికి కొబ్బరి పాలు, యాలకుల పొడిని కలుపుకుని బాగా కలియబెట్టుకోవాలి. అంతే.. మ్యాంగో రసాయనం రెడీ.

అరగంట సేపట్లో తేలిగ్గా తయారు చేసుకునే ఈ రసాయనం చాలా రుచిగా ఉంటుంది. ఈ పానీయాన్ని చల్లగా తాగాలనుకునే వాళ్ళు ఫ్రిజ్‌లో అరగంట పాటు ఉంచిన తర్వాత జీడిపప్పు. చెర్రీలను పైన అలంకరించుకుని తీసుకోవచ్చు. అలాగే, ఈ మ్యాంగో రసాయనానికి అటుకులను చేర్చి సర్వ్ చేసినట్లైతే మరింత రుచికరంగా ఉంటుంది. మామిడి పండ్ల సీజన్లో కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాల్లోని సముద్ర తీర ప్రాంత ప్రజలు ప్రతి ఇంట్లో ఈ పానీయాన్ని తప్పకుండా చేసుకుంటారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఒడిశాకు చెందిన వివాహితపై సామూహిక అత్యాచారం..గుండుకొట్టి హత్య..

హైదరాబాదులో భారీ వర్షాలు.. స్తంభించిన ట్రాఫిక్

కార్న్‌ఫ్లేక్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన రూ.7 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

హలోవీన్ వేడుకలు.. భారతీయులు కెనడాను నాశనం చేశారు..! (video)

కేటీఆర్ పాదయాత్ర ప్లాన్.. ఎందుకో తెలుసా.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, శివకార్తికేయన్ అమరన్ టీంని ప్రశంసించిన రజనీకాంత్

మా పండుగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది.. నటి సుహాసిని (video)

మట్కా ట్రైలర్ పై చిరంజీవి స్పందన - మట్కాలో నేనే హీరో, విలన్ కూడా : వరుణ్ తేజ్

పుష్ప-2 ఐటం గర్ల్‌గా శ్రీలీల..!!

రెండు రోజుల్లోనే కలెక్షన్స్ షేక్ చేస్తున్న కిరణ్ అబ్బవరం క మూవీ

Show comments