Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండుకొబ్బరితో "కోవా కజ్జికాయలు"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
పాలు... ఒక లీటరు
పంచదార... అరకేజీ
బెల్లం... అరకేజీ
ఎండుకొబ్బరి చిప్పలు... నాలుగు
యాలకుల పొడి... అర టీ.

తయారీ విధానం :
పాలు మరగకాచి, చిక్కబడిన తరువాత పంచదార వేసి గరిటెతో కలుపుతూ దగ్గరగా వచ్చిన తరువాత యాలకుల పొడి వేయాలి. అది బాగా ఇగిరిన తరువాత రోట్లో వేసి నూరి కోవాలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బెల్లం పాకంపట్టి, తురిమి ఉంచుకున్న ఎండుకొబ్బరిని అందులో వేసి మెల్లగా గట్టిపడేంతదాకా పొడి పొడిగా కలపాలి.

ఆరిన తరువాత ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కొక్క ఉండను తీసుకుని దానిమీద పైన తయారు చేసి ఉంచుకున్న కోవాను పల్చగా రాసి పళ్ళెంలో పెట్టుకుని బాగా ఆరిన తరువాత పొడి డబ్బాలో నిల్వచేసుకుని వాడుకోవచ్చు. ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఒడిశాకు చెందిన వివాహితపై సామూహిక అత్యాచారం..గుండుకొట్టి హత్య..

హైదరాబాదులో భారీ వర్షాలు.. స్తంభించిన ట్రాఫిక్

కార్న్‌ఫ్లేక్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన రూ.7 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

హలోవీన్ వేడుకలు.. భారతీయులు కెనడాను నాశనం చేశారు..! (video)

కేటీఆర్ పాదయాత్ర ప్లాన్.. ఎందుకో తెలుసా.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, శివకార్తికేయన్ అమరన్ టీంని ప్రశంసించిన రజనీకాంత్

మా పండుగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది.. నటి సుహాసిని (video)

మట్కా ట్రైలర్ పై చిరంజీవి స్పందన - మట్కాలో నేనే హీరో, విలన్ కూడా : వరుణ్ తేజ్

పుష్ప-2 ఐటం గర్ల్‌గా శ్రీలీల..!!

రెండు రోజుల్లోనే కలెక్షన్స్ షేక్ చేస్తున్న కిరణ్ అబ్బవరం క మూవీ

Show comments