Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యానికి మేలు చేసే ఫ్రూట్ పాయసం

Webdunia
సోమవారం, 20 జనవరి 2014 (17:47 IST)
FILE
పండ్లను జ్యూస్ రూపంలో కంటే అలాగే తినడం మంచిదని న్యూట్రీషన్లు అంటున్నారు. అలాంటి వివిధ రకాలైన పండ్లతో పాయసం ట్రై చేయండి. ఫ్రూట్స్‌తో తయారు చేసే ఈ పాయసాన్ని సేవిస్తే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని న్యూట్రీషన్లు సలహా ఇస్తున్నారు.

కావలసిన పదార్థాలు
రాగి సేమియా - ఒక ప్యాకెట్
ఆపిల్, మామిడి, అనాస, పచ్చ ద్రాక్ష పండ్లు - ఒక కప్పు
పంచదార - ఒక కప్పు
పాలు - ఒక కప్పు
ఏదైనా ఫ్రూట్ ఎసెన్స్ - చిటికెడు
బాదం, జీడిపప్పు - చెరో పదేసి
నెయ్యి - కాసింత

తయారీ విధానం :
ముందుగా రాగి సేమియాను దోరగా నేతిలో వేపుకోవాలి. తర్వాత ఆరు గ్లాసుల నీటిలో ఉడికించాలి. ఇంగులో ఆపిల్, మామిడి, అనాస పండ్ల ముక్కల్ని చేర్చాలి. లేదా గ్రైండ్ చేసి మిక్స్ చేసుకోవచ్చు. కాసేపయ్యాక ఈ మిశ్రమంలో పంచదారను కలపాలి. దించేముందు మీకు నచ్చిన ఫ్రూట్ ఎసెన్స్‌, వేయించిన బాదం జీడిపప్పుల్ని కలుపుకుని.. హాట్ హాట్‌గా సర్వ్ చేయొచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments