Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుకోకుండా అతిథులు వస్తే అటుకుల హల్వా చేసేయండి!

Webdunia
బుధవారం, 12 డిశెంబరు 2012 (17:23 IST)
FILE
అనుకోకుండా మీ ఇంటికి అతిథులు వచ్చారా. అయితే వారిని వెంటనే స్వీట్ తయారు చేసి మెప్పించండి. స్వీటా అమ్మో చాలా టైమ్ తీసుకుంటుందే అనుకుంటున్నారా.. అయితే క్విక్‌గా అటుకుల హల్వా చేసేయండి.

కావలసిన పదార్థాలు :
అటుకులు : నాలుగు కప్పులు
పంచదార : ఒక కప్పు
నెయ్యి : 3/4 కప్పు
పాలు : రెండు కప్పులు
ఏలకుల పొడి : చిటికెడు
కుంకుమ పువ్వు : కొంచెం
జీడిపప్పు, బాదం, పిస్తా : అరకప్పు

తయారీ విధానం :
కడాయిలో నూనె పోసి అందులో అటుకులను లేత దోరగా వేయించి పక్కన బెట్టుకోవాలి. మరో పాత్రలో పాలు కాచి అందులో కుంకుమ చేర్చి, ఇందులో వేయించిన అటుకుల్ని వేసి కలపాలి. అటుకుల కాస్త ఉడికాక పంచదార, నెయ్యి చేర్చి కలియబెడుతూ ఉండాలి. జీడిపప్పు, బాదం, పిస్తాలను నేతిలో వేపి హల్వాతో చేర్చి, చివరిగా ఏలకుల పొడి చల్లి దించేయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జస్ట్ మిస్, ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న 737 బోయింగ్ విమానం (video)

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

Show comments