Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనాస గుజ్జుతో అద్భుతమైన "పాయసం"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
ఫైనాఫిల్ ముక్కలు.. 300 గ్రా.
బెల్లం... వంద గ్రా.
నెయ్యి... వంద గ్రా.
కొబ్బరిపాలు... 600 గ్రా.
శొంఠిపొడి... ఒక టీ.
జీలకర్ర పొడి... ఒక టీ.
జీడిపప్పు... 20 గ్రా.
కిస్‌మిస్... 20 గ్రా.

తయారీ విధానం :
ఫైనాఫిల్ ముక్కలను ఉడికించి గుజ్జుగా చేసుకోవాలి. దళసరి పాత్రలో బెల్లాన్ని కరిగించి అందులో అనాస గుజ్జును వేసి చిక్కబడేదాకా సన్నటి సెగపై ఉంచాలి. తర్వాత శొంఠి, జీరా పొడులను వేసి కలపాలి. చివరగా కొబ్బరిపాలను చేర్చి బాగా కలిపి దించేయాలి. నెయ్యిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌లను పాయసంపై అలంకరించి సర్వ్ చేయాలి. అంతే వేడి వేడి, తియ్యతియ్యని ఫైనాఫిల్ పాయసం రెడీ అయినట్లే...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Show comments