Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతిథులొస్తే.. ఐదే నిమిషాల్లో బ్రెడ్ హల్వా రెడీ!

Webdunia
బ్రెడ్ హల్వాకు కావలసిన పదార్దాలు:
బ్రెడ్ ముక్కలు: రెండు కప్పులు
బటర్: 3 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి: 1 టేబుల్ స్పూన్
బాదం పప్పు: అరకప్పు
జీడి పప్పు: అరకప్పు
చక్కెర : రుచికి సరిపడా.

తయారు చేసే విధానం:
ముందుగా చక్కెర, యాలకుల పొడి మిశ్రమాన్ని తగినంత నీటితో కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నాన్‌స్టిక్ పెనం మీద నెయ్యి వేసి బ్రెడ్ ముక్కలను దోరగా వేయించుకోవాలి. బాగా వేగిన బ్రెడ్ ముక్కలను ముందుగా తయారు చేసి ఉంచుకున్న చక్కెర, యాలకుల మిశ్రమంలో వేసి కాసేపు నాన బెట్టాలి.

ఇప్పుడు ఈ మిశ్రమం పేస్టులాగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని వేరొక పాత్రలోకి తీసుకొని స్టవ్ మీద 3 నుంచి 4 నిమిషాల వరకూ ఉడకనివ్వాలి. బాగా చిక్కబడ్డాక వెడల్పాటి పాత్రలో పోసి బాదం, జీడి పప్పులతో అలంకరించి వేడి వేడిగా సర్వ్ చేయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, కోమాలో కుమార్తె: వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య

కుమార్తె కోసం సముద్రంలో దూకిన తండ్రి.. (వీడియో)

సింగయ్య మృతికి జగన్ ప్రయాణించిన వాహనమే కారణం... తేల్చిన ఫోరెన్సిక్

దేశ వ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన రైలు చార్జీలు...

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు నో పర్మిషన్ : కేంద్రం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Show comments