Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ కృష్ణుడు విశ్వరూపం దాల్చిన సమయాలు...

Webdunia
WD
" ధర్మం" ఎక్కడ కొలువై ఉంటుందో శ్రీ కృష్ణభగవానుడు.. అక్కడే ఉంటాడని భక్తుల విశ్వాసం. దుష్టశిక్షణార్థం భూలోకమున అవతరించిన శ్రీ కృష్ణుడిని, జన్మాష్టమి రోజున స్తుతించే వారికి సకలసంపదలు చేకూరుతాయని నమ్మకం.

మహిమాన్వితుడైన శ్రీ కృష్ణుడు తన కృష్ణావతారంలో మూడుసార్లు విశ్వరూపం దాల్చాడని పురాణాలు చెబుతున్నాయి.

అందులో కౌరవ సభ ఒకటైతే.. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునునికి గీతోపదేశం చేసే సమయం, దానకర్ణుడు యుద్ధభూమిలో ప్రాణాలను విడిచే సందర్భాన కృష్ణ పరమాత్మ విశ్వరూపమెత్తినట్లు పురాణాలు పేర్కొన్నాయి.

అందుచేత మానవుని రూపంలో జన్మించి, నవభారత నిర్మాణానికి సూత్రధారి అయిన ఆ దేవదేవుని శ్రీ కృష్ణాష్టమి రోజున ప్రార్థించేవారికి తెలియక చేసిన పాపాలు హరించిపోతాయని పురోహితులు అంటున్నారు.

అంతేగాకుండా.. అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు చేకూరుతాయి. ఇంకా కృష్ణాష్టమి రోజున శ్రీ కృష్ణ నామ స్మరణ, భజన చేసేవారికి వైకుంఠవాసం ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Cockfight: కోడిపందేలు బంద్.. రంగంలోకి పోలీసులు.. కారణం ఏంటంటే?

నీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటానంటూ భర్తకు సవాల్, మనస్తాపంతో భర్త ఆత్మహత్య

హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ శిక్ష లేదు.. నేర చరిత్రతో పదవిలోకి?

ఫిబ్రవరి 10 నుండి 11 వరకు ఫ్రాన్స్‌లో ఏఐ సదస్సు.. హాజరు కానున్న ప్రధాని

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

అన్నీ చూడండి

లేటెస్ట్

అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవం

అవి ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం : తితిదే ఈవో శ్యామల రావు

08-01-2025 బుధవారం దినఫలితాలు : అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది...

హనుమాన్ చాలీసాతో అంతా జయమే

Tortoise: క్రిస్టల్ తాబేలును ఇంట్లో వుంచుకుంటే ఏం జరుగుతుంది? (video)

Show comments