Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ కృష్ణాష్టకమ్

శ్రీ కృష్ణ జన్మాష్టమి

Webdunia
భజే వ్రజైకమండనం సమస్తపాపఖండనం
స్వభక్త-చిత్తరంజనం సదైవ నందనందనం I
సుపిచ్ఛ-గుచ్ఛ-మస్తకం సునాద-వేణుహస్తకం
హ్యనంగ-రంగసాగరం నమామి కృష్ణనాగర ంII1II

మనోజగర్వమోతనం విశాల-లోల-లోచనం
విధూతగోపశోచనం నమామి పద్మలోచన ంI
కరారవిందభూధరం స్మితావలోకసుందరం
మహేంద్రమానదారణం నమామి కృష్ణవారణమ ్II2II

కదంబసూనుకుండలం సుచారు-గండ-మండలం
వ్రజాంగనైకవల్లభం నమామి కృష్ణదుర్లభ ంI
యశోదయా సమోదయా సగోపయా సనందయా
యుతం సుఖైకదాయకం నమామి గోపనాయక ంII3II

సదైవ పాదపంకజం మదీయమానసే నిజం
దధానముత్తమాలకం నమామి నందబాలక ంI
సమస్త-దోష-శోషణం సమస్తలోకపోషణం
సమస్తగోపమానస నమామి కృష్ణలాలస ంII4II

భువో భరావతారకం భవాబ్ధికర్ణధారకం
యశోమతీకిశోరకం నమామి దుగ్ధచోరక ంI
దృగంతకాంతభంగినం సదాసదాలసంగినం
దినే దినే నవం నవం నమామి నందసంభవ ంII5II

గుణాకరం సుఖాకరం కృపాకరం కృపావరం
సురద్విషన్నికందనం నమామి గోపనందన ంI
నవీనగోపనాగరం నవీనకేలిలంపటం
నమామి మేఘసుందరం తడిత్ప్రభాలసత్పట ంII6II

సమస్తగోపనందనం హృదంబుజైకమోహనం
నమామి కుంజమధ్యగం ప్రసన్నభానుశోభన ంI
నికామకామదాయకం దృగంతచారుసాయకం
రసాలవేణుగాయకం నమామి కుంజనాయక ంII7II

విగ్దధ-గోపికామనో-మనోజ్ఞ-తల్పశాయినం
నమామి కుంజకాననే ప్రవృద్ధ-వాహ్ని-పాయిన ంI
యదా తదా యథా తథా తథైవ కృష్ణసత్కథా
మయా సదైవ గీయతాం తథా కృపా విధీయతా ంI
ప్రమాణికాష్టకద్వయ జపత్యధీత్య యః పుమాన్
భవేత్ స నంద-నందనే భవే భవే సుభక్తిమాన ్II8II

II ఇతి శ్రీమద్శంకరాచార్యవిరచితం కృష్ణాష్టకం సంపూర్ణం II
అన్నీ చూడండి

తాజా వార్తలు

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

అన్నీ చూడండి

లేటెస్ట్

Sarva Pitru Amavasya 2025: ఏప్రిల్ 29న సర్వ అమావాస్య.. ఇవి చేస్తే పితృదోషాలుండవ్!

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ 2025 -గంగా నది స్వర్గం నుండి భూమికి దిగివచ్చిన రోజు

26-04-2015 శనివారం ఫలితాలు - ఓర్పుతో యత్నాలు సాగించండి...

అప్పుల బాధలను తీర్చే తోరణ గణపతి పూజ ఎలా చేయాలి?

25-04-2015 శుక్రవారం ఫలితాలు - అనుమానిత వ్యక్తులతో సంభాషించవద్దు..

Show comments