Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్ను దోయి నులమ బోకురా! కృష్ణయ్యా!

Webdunia
WD
కన్ను దోయి నులమ బోకురా! కృష్ణయ్యా! 2
" కంటిలోన నలకలేవొ పడినవ"నుచు
బులిపిస్తూ,నటనలతో

( అను పల్లవి):
నీ కంటనున్న లోకమ్ములు
చీకటులలొ కుంగి పోవు.

" నీ కన్ను లెర్ర బడిన "వనుచు
తల్లి యశోదా,దేవకి
తల్లడిల్లుచున్నారు
భామినుల మానసములు
తెగిన వీణ తంత్రులాయె!

నీ-నిదుర రెప్పలందు-జగతి
హాయిగ శయనించెనోయీ!
కలువ కనుల 'మెలకువ 'లో
విశ్వములకు ప్రసాదములు

- కాదంబరి
అన్నీ చూడండి

తాజా వార్తలు

పురిటి నొప్పులు వచ్చినా గ్రూప్-2 పరీక్షలు రాసింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

అత్తగారి ఊరిలో 12 ఇళ్లకు కన్నం వేసిన భలే అల్లుడు!!

దేశ విడిచి పారిపోలేదు.. రష్యా సైన్యం రక్షించింది.. : సిరియా అధ్యక్షుడు అసద్

తాంత్రికుడి మాటలు నమ్మి బతికున్న కోడిపిల్లను మింగేశాడు..

దేశంలోనే అత్యంత ఆరోగ్యకరమైన గ్రామంగా బొమ్మసముద్రం

అన్నీ చూడండి

లేటెస్ట్

Today Daily Astro 14-12-2024 శనివారం దినఫలితాలు

Pisces : మీనరాశికి 2025 కలిసొస్తుందా? యోగ బలం.. శివారాధన, హనుమాన్ చాలీసాతో..?

Aquarius : కుంభం.. 2025 రాశి ఫలితాలు.. శ్రీమన్నారాయణ స్తోత్రపారాయణం చేస్తే?

మకర రాశి 2025 ఫలితాలు.. సుబ్రహ్మణ్యేశ్వరునికి అర్చన చేస్తే?

Sagittarius 2025: ధనుస్సు రాశికి 2025 ఎలా వుంటుంది? విష్ణుసహస్రనామ పారాయణ చేస్తే?

Show comments