Webdunia - Bharat's app for daily news and videos

Install App

"శ్రీరామ" స్మరణతో పాపాలన్నీ పోగొట్టుకోండి.

Webdunia
FILE
దుష్టశిక్షణ శిక్షరక్షణార్థమై చైత్రశుద్ద నవమినాడు ఐదు గ్రహాలు ఉచ్ఛస్థితో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంలో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని శ్రీరామనవమిగా విశేషంగా జరుపుకుంటాం.

ఒకసారి పార్వతీదేవి పరమశివుని-కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం. అని విష్ణు సహస్రనామ స్తోత్రమ్‌నకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమన కోరుతుంది.

అందుకు పరమేశ్వరుడు- 'శ్రీరామరామ రామేతి రమేరామే మనోరమే
సహస్రనామతత్సుల్యం రామనామ వరాననే ||' అని మూడుసార్లు స్మరించినట్లైతే ఒక విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, అభేదస్వరూపులమైన మావల్ల భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది సుమా అని పరమేశ్వరుడు పార్వతికి మంత్రోపాసన చేశాడు. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తివశంకరుడే ఈ తారకమంత్రం. ఈ మంత్రాన్ని వారి కుడిచేవిలో చెప్పి నారికి చెప్పడం ద్వారా సద్గతి కలిగిస్తారన్నది విశ్వాసం.

" రామ"యనగా రమించుట అని అర్థం. కావున ఎల్లప్పుడు మన హృదయకమలమందు వెలుగొందుచున్న "ఆ శ్రీరాముని" కనుగొనుచుండవలెను. రామనామధ్యానముతో పాపాలన్నీ దహించివేయబడునని పురోహితులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రిలో చేరిన చిరంజీవి తల్లి అంజనా దేవి.. హైదరాబాదుకు పవన్

సంపూర్ణేష్ బాబుతో పవన్ ఫోటో మార్ఫింగ్- హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తిపై కేసు

Nara Lokesh: ఓల్డ్ స్టూడెంట్స్ పాఠశాల మార్గదర్శకులుగా మారాలి.. నారా లోకేష్

Cheetah: చిరుత హై జంప్.. అంత ఎత్తుకు ఎగిరి వ్యక్తిపై దాడి చేసింది.. (video)

చాక్లెట్ ఇస్తామంటూ చెప్పి చిన్నారిపై అత్యాచారం.. గట్టిగా కేకలు వేయడంతో?

అన్నీ చూడండి

లేటెస్ట్

Lakshmi Narayan Rajyoga In Pisces: మిథునం, కన్య, మకరరాశి వారికి?

19-02-2025 బుధవారం రాశిఫలాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

Lord Shiva In Dream: కలలో శివుడిని చూస్తే.. ఏం జరుగుతుందో తెలుసా? నటరాజ రూపం కనిపిస్తే?

తమిళనాడులో ఆలయాల స్వయంప్రతిపత్తి ప్రాముఖ్యత: తిరుపతిలో మాట్లాడిన కె. అన్నామలై

తిరుమల వెంకన్న దర్శనం: మే నెలకు ఆర్జిత సేవా టిక్కెట్ల లక్కీ డిప్ కోటా విడుదల

Show comments