Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి భద్రాచలం బ్రహ్మోత్సవాలకు అంకురారోపణం!!

Webdunia
బుధవారం, 28 మార్చి 2012 (11:03 IST)
File
FILE
ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారాముని బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు బుధవారం అంకురారోపణం చేయనున్నారు. వసంత పంచమి నాడు కల్యాణ మూర్తులకు విశేష స్నపనం, తిరుమంజనాలను నిర్వహించనున్నారు. శ్రీరాముని కల్యాణానికి ముందు జరిగే మంగళస్నానోత్సవాలుగా ఈ కార్యక్రమాలను భావిస్తారు. ఇందులో భాగంగా సీతారాములను నూతన వధూవరులుగా అలంకరింపజేస్తారు.

మరోవైపు... భద్రాచలం శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం, పట్టాభిషేకం ప్రత్యేక వీక్షణానికి అవసరమైన టికెట్లను బుధవారం నుంచి విక్రయించేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే రూ.3,016 విలువైన 1250 టికెట్లను ముద్రించగా ఇందులో 330 ఉభయ దాతలకు కేటాయించారు. మరో 10 టికెట్లకు డీడీలు వచ్చాయి. రూ.2000 విలువైన వీఐపీ టికెట్లు 1300 ఉండగా వీటిని రెవెన్యూ అధికారుల ద్వారా అమ్మకాలు సాగించాలని నిర్ణయించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

04-07-2025 శుక్రవారం దినఫలితాలు : జూదాలు, బెట్టింగులకు జోలికి పోవద్దు

TTD Cultural Scam: టీటీడీ, హెచ్డీపీపీ పేరిట కళాకారులకు టోపీ: రూ. 35లక్షల మోసం.. వ్యక్తి అరెస్ట్

03-07-2025 గురువారం దినఫలితాలు - పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం...

Mustard Oil Lamp: ఆదివారం పూట ఈ దీపాన్ని వెలిగిస్తే.. వాస్తు దోషాలు పరార్

జనవరి 29-31 వరకు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేడారం మహా జాతర

Show comments