చైనీస్ వైరస్ అనకుండా కోవిడ్ అంటావా?: గుత్తా జ్వాలాపై నెటిజన్

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (12:05 IST)
"చైనీస్ నూతన సంవత్సరం రోజున అమ్మమ్మ మరణించింది. ప్రతి నెలా అమ్మ చైనాకు వెళ్లి అమ్మమ్మను చూసొచ్చేది. కోవిడ్ కారణంగా ఈ ఏడాది అమ్మ వెళ్లలేదు" అంటూ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల పోస్ట్‌ చేసింది. ఈ పోస్ట్‌పై ఓ నెటిజన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇలా జ్వాలా ట్విట్టర్‌లో తన అమ్మమ్మకు శ్రద్దాంజలి తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టింది. దీనిపై ఓ నెటిజన్ తీవ్రంగా స్పందించాడు. 
 
''చైనీస్ వైరస్ అనకుండా కోవిడ్ అని ఎందుకు అంటున్నావు" అంటూ జ్వాలను ప్రశ్నించాడు. ఈ కామెంట్‌పై స్పందించిన జ్వాలా ఆవేదన వ్యక్తం చేసింది. " ఓపక్క అమ్మమ్మను పోయిన బాధలో తాముంటే ఇలా జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడం బాధగా అనిపిస్తోంది. "మనం ఏ సమాజంలో బతుకుతున్నాం.. మానవీయత ఉందా.. మనం ఎటువైపు పయనిస్తున్నాం.. ఇది సిగ్గుపడాల్సిన విషయం" అంటూ ట్విటర్‌ వేదికగా విచారం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శెభాష్ నాయుడు... క్లిష్ట సమయంలో మీ పనితీరు సూపర్ : ప్రధాని మోడీ కితాబు

ఆహా... ఏం రుచి... అమెరికాలో భారతీయ వంటకాలకు ఆదరణ

Davos: జనవరి 19 నుంచి జనవరి 23 వరకు చంద్రబాబు దావోస్ పర్యటన

మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్లను వద్దనే వద్దంటున్న కంపెనీ

తల్లి కళ్ళెదుటే ఇంటర్ విద్యార్థినిని గొంతు కోసి చంపేశాడు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

తర్వాతి కథనం
Show comments